డిపెప్ స్కామ్: మాలతికి ఆదేశాలు
హైదరాబాద్: అప్పట్లో సంచలనం సృష్టించిన డిపెప్ కుంభకోణంలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేసిన ఆర్ మాలతికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2005, 2006ల్లో ఆమె సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేశారు. ఆమె సర్వశిక్షా అభియాన్ కోశాధికారిగానూ అకౌంటెంటుగానూ పనిచేశారు. నిధుల లెక్కలు చెప్పకపోవడంపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మాలతిని ఆదేశించింది.
మాలతి ఆరు చెక్కుల ద్వారా బ్యాంకుల నుంచి నిధులు విత్ డ్రా చేశారు. అయితే వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. వాటిని ఎక్కడా లెక్కల్లో చూపలేదు. దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే మాలతి ఆ డబ్బులను డ్రా చేశారని, వాటికి సంబంధించిన రశీదులను ఇస్తూ పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మాలతిని ఆదేశించింది. డిపెప్ కుంభకోణంలో సరసాదేవి పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications