హైదరాబాద్‌: హైదరాబాదులో ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హయత్‌ నగర్‌ మండలం కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ప్రేమికులను పాతబస్తీలోని ఉప్పుగూడకు చెందిన లక్ష్మీకాంత్‌, లావణ్యలుగా గుర్తించారు.