Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అఫీసులను పేల్చేసిన మావోయిస్టులు

గయ: ఎన్‌ కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు జరుపుతున్న విధ్వంసాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీహార్‌ లోని గయ జిల్లా చక్రబండ గ్రామంలో ఓ కమ్యూనిటీ సెంటర్‌ ను, ప్రభుత్వ పాఠశాల భవనాన్ని, పంచాయతీ కార్యాలయం భవనాన్ని వారు పేల్చివేశారు. 100 మంది మావోయిస్టులు గ్రామాన్ని చుట్టుముట్టి డైనమైట్లతో పేల్చివేశారు. ఈ సంఘటన తెల్లవారుజామున జరగటంతో భవనంలో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మగధ రేంజి డిఐజీ నీలేకర్‌ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+