రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

కడప: కడప జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘోరం సంభవించింది.

ప్రమాదంలో టాటా సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లారీ డ్రైవర్ నిద్రమత్తుతో వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+