వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారూఖ్ పై పోలీసులకు ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan
ముంబయి: ఒక పత్రికలో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్య చేశారనే ఆరోపణపై బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ పై ఒక సామాజిక గ్రూప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షారూఖ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పెట్టుకున్న దరఖాస్తు తమకు బుధవారం అందిందని, కేసు నమోదు చేయడానికి ముందు దర్యాప్తు చేస్తామని బాంద్రా పోలీలు స్టేషన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే విధంగా షారూఖ్ వ్యాఖ్యలు చేశారని ముంబయి ఆమన్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెమ్ అండ్ అండ్ స్టైల్ మ్యాగజైన్ లో ప్రవక్తపై అసభ్య పదజాలం వాడారని కమిటీ సీనియర్ కార్యనిర్వాహకుడు జరార్ ఖురేష్ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు ఆ కమిటీ సభ్యులు శాంతాక్రజ్ లో ర్యాలీ కూడా నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X