వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరోద్ విద్వాంసుడు అలీ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

Ali Akbar Khan
కోల్ కత్తా: ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో శుక్రవారం కన్నుమూశారు. దీర్షకాలికంగా ఆయన మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

88 ఏళ్ల ఖాన్ తన మ్యూజిక్ సెంటర్ లో ఉదయం పది గంటలకు మరణించినట్లు సితార విద్వాంసుడు పండిట్ రవి శంకర్ కార్యదర్శి రాబిన్ పాల్ చెప్పారు. అక్బర్ అలీఖాన్ కు భార్య మేరీ, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గత ఐదు దశాబ్దాలుగా భారత శాస్త్రీయ సంగీతంలో కృషి చేసిన అక్బర్ అలీ ఖాన్ ను పద్మభూషణ్, పద్మ విభూషన్ అవార్డులు వరించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X