హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం ఇక సత్యం మహీంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

Mahindra Satyam
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ పేరు ఇక మహీంద్ర సత్యం. రెండు నెలల క్రితం సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ను టెక్ మహీంద్ర సొంతం చేసుకుంది. ఇప్పుడు దాని పేరును మహీంద్ర సత్యంగా పేరు మార్చుకుంది. లోగోను మహీంద్ర గ్రూప్ నుంచి తీసుకుంటారు.

పేరు మార్చడం వల్ల మహీంద్ర గ్రూప్ విలువలు, సత్యం పేరును పేరులో ఉంచడం ద్వారా దాని నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లు మహీంద్ర గ్రూప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పారు. కంపెనీ పునరుజ్జీవనానికి ఇది ఒక మలుపు అవుతుందని సత్యం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X