వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్లమ్ డాగ్ నటుడి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

Slumdog Millionaire
ముంబయి: అస్కార్ అవార్డు పొందిన స్లమ్ డాగ్ సినిమాలో నటించిన 21 ఏళ్ల అజిత్ పాండేను పోలీసులు అరెస్టు చేశారు. బలవంతపు వసూళ్లు, బెదిరింపు ఫోన్ కాల్స్ ఆరోపణలపై పాండేను పోలీసులు అరెస్టు చేశారు. స్లమ్ డాగ్ సినిమాలో పాండే గ్యాంగ్ స్టర్ సహచరుడి పాత్ర పోషించడం గమనార్హం.

చిత్ర నిర్మాణ సంస్థ యజమాని ప్రమోద్ కుమార్ ను పాండే బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. పాండేను ఈ నెల 27వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాండే సారథి, హనుమాన్ వంటి టీవి సీరియళ్లలోనూ నటించాడు. ఈ నెల మొదట్లో కపూర్ పాండేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X