వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ సిఎం అచ్యుతానందన్ కు అస్వస్థత

By Staff
|
Google Oneindia TeluguNews

VS Achuthanandan
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. రక్తంపోటులో మార్పు సంభవించినట్లు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మితిమీరి పనిచేయడం వల్ల, ఎక్కువగా ప్రయాణం చేయడం వల్ల అలసిపోవడంతో ఈ సమస్య తలెత్తింది.

అచ్యుతానందన్ కు రెండు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు. సిపిఎం పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు 86 ఏళ్ల ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. మంగళవారం గంటల కొద్ది శాససనభలో కూర్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X