వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం పద్ధతుల్లో జాక్సన్ అంత్యక్రియలు

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లాస్ ఏంజెల్స్: ముస్లిం సంప్రదాయాల ప్రకారం పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ అంత్యక్రియలు జరపడానికి ఆయన కుటుంబం సిద్ధపడుతోంది. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆయన భౌతిక కాయాన్ని సమాధి చేస్తారు. తన మరణానికి ముందు జాక్సన్ ముస్లిం మతం పుచ్చుకున్నారు. తన కొత్త విశ్వాసానికి అనుగుణంగా తనను సమాధి చేయాలని జాక్సన్ తన కొత్త విల్లులో రాసినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఒక ఆన్ లైన్ పత్రిక రాసింది.

మైఖెల్ జాక్సన్ సోదరుడు జెర్మయిన్ కుటుంబ సభ్యులకు ముస్లిం మత సంప్రదాయాలను తెలియజెబుతున్నారు. నిరుడు నవంబర్ లో జాక్సన్ ఇస్లాం మతం స్వీరకరించినట్లు తెలుస్తోంది. తన పేరును మిఖాయిల్ గా మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఆయనను అభిమానులు చివరి చూపు చూడడానికి కాలిఫోర్నియాలోని నెవర్ లాండ్ లో ఏర్పాటు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X