వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షైనీ పిటిషన్ పై విచారణ వాయిదా

అహుజా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పని మనిషి ఆరోపించడంతో పోలీసులు ఆయనను జూన్ 15వ తేదీన అరెస్టు చేశారు. ఆయన భార్య ఆ ఆరోపణలు ఖండించినప్పటికీ వివిధ వైద్య పరీక్షల్లో అహుజా అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. దీంతో అహుజా తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి తీర్పు త్వరగా వెలువడేలా చూస్తామని ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇటీవల చెప్పారు.