వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్ బడ్జెట్ ఎన్నో ఆశలు

By Staff
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన అంచనాల మధ్య ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. సంక్షేమ పథకాలకు వనరులు అవసరాలను, సగటు పౌరుడిపై భారం తగ్గింపు వంటివాటని దృష్టిలో ఉంచుకుని ఆయన బడ్జెట్ పై కసరత్తు చేసినట్లు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో తాను ప్రతిపాదించిన మధ్యంతర బడ్జెట్ లో పొందు పరిచిన అంశాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి.

దేశీయ ఆర్థిక ప్రతిస్పందనలను, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలపై ఆధారపడి అదనపు ఆర్థిక చర్యలకు ఆయన పూనుకోవచ్చు. ద్రవ్యలోటు వల్ల అదనపు కేటాయింపులు సమస్యనే కావచ్చు. ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉండడం వేధిస్తున్న సమస్య. ఆర్థిక సంస్కరణలకు ముందుకు తీసుకెళ్లే దిశలో ప్రణబ్ బడ్జెట్ ఉంటుందని బావిస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేట్ భాగస్వామ్యానికి పెద్ద పీట వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X