వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషం వల్లే మృతి: జాక్సన్ తండ్రి

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లండన్: విషం ఇవ్వడం వల్ల మైఖెల్ జాక్సన్ మరణించాడనే అనుమానం ఉందని జాక్సన్ తండ్రి జ్యో జాక్సన్ అంటూ జాక్సన్ మృతదేహానికి మూడో ఆటోప్సీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జాక్సన్ వీలునామాలో తన పేరు లేకపోవడం, తల్లి కాథరిన్ జాక్సన్, ముగ్గురు పిల్లలకు మాత్రమే జాక్సన్ ఆస్తి దక్కుతుందని ఉండడం జ్యో జాక్సన్ కు ఆగ్రహం తెప్పించినట్లు భావిస్తున్నారు. దీంతో ఆయన మూడో సారి వైద్య పరీక్షలకోసం డిమాండ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.

పాప్ స్టార్ అంత్యక్రియల కార్యక్రమాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలని జ్యో ప్రయత్నిస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. జ్యో నియంత్రణ అనవసరమని జెర్మైన్, లా టోయా, ఆయన భార్య క్యాథరిన్ అంటున్నారు. అయితే జ్యో తన ప్రయత్నాలను విరమించుకోదలుచుకోలేదని కుటుంబ వర్గాలంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X