వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గే సెక్స్ పై కేంద్రానికి సుప్రీం నోటీసు
జులై 20వ తేదీ లోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే వివాహ చట్టాలు మారనందున గే సెక్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర, ఇతర పార్టీల వాదన విన్న తర్వాత గే వివాహాలపై లేదా వారి వివాహాల పెళ్లిళ్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Comments
న్యూఢిల్లీ supreme court సుప్రీంకోర్టు homosexuality gay sex స్వలింగ సంపర్కం గే సెక్స్ ఢిల్లీ హైకోర్టు notice నోటీసు
Story first published: Thursday, July 9, 2009, 14:36 [IST]