వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గే సెక్స్ పై కేంద్రానికి సుప్రీం నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: గే సెక్స్ పై సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. గే సెక్స్ కు చట్టబద్దత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వేతర సంస్థ నాజ్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది.

జులై 20వ తేదీ లోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే వివాహ చట్టాలు మారనందున గే సెక్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర, ఇతర పార్టీల వాదన విన్న తర్వాత గే వివాహాలపై లేదా వారి వివాహాల పెళ్లిళ్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X