వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబయికి వర్షాల ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

Mumbai
ముంబయి: భారీ వర్షం ముంబయి నగరం అల్లకల్లోలమవుతోంది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరంలోని ఆనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సబర్బన్‌ రైళ్లు 30 నుంచి 45 నిమిషాల ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోందని, ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కింగ్స్‌ సర్కిల్‌, సియాన్‌, అంధేరీ మిలన్‌ సబ్‌వే తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఉదయం 5.30 గంటల వరకు దక్షిణ ముంబయిలోని కొలాబాలో 93.4 మిమి, సాంతాక్రాజ్‌ ప్రాంతంలో 125.6 మిమి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X