వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐశ్వర్యలో అన్నీఉన్నాయ్: హేమమాలిని

By Staff
|
Google Oneindia TeluguNews

Hema Malini
న్యూఢిల్లీ: ఐశ్వర్యా రాయ్‌ నేటి ఈతరం డ్రీమ్‌ గర్ల్‌ అని హేమమాలిని కితాబిచ్చింది. అభిమానుల తలపులలో చెదరని మధురభావన అయిన హేమమాలిని నేటి తరానికి చెందిన నటీమణులలో ఐశ్వర్యా రాయ్‌ గొప్ప అందగత్తె అని చెప్పారు. అందానికి అందం, నటనకు నటన..నేటి తరం లో ఆమెకు ఎవరూ సాటిరారని తేల్చిచెప్పారు.

సీతా ఔర్‌ గీతా, షోలే, డ్రీమ్‌ గర్ల్‌, ధర్మాత్మ వంటి పలు చిత్రాలతో కలలరాణిగా నేటికీ తరగని అందంతో ఉన్న హేమమాలిని ఐశ్వర్యనే డ్రీమ్‌ గర్ల్‌ అన్నారు. మరీ నాజూగ్గా ఉంటెనే అందం అనే నేటి హీరోయిన్ల ధోరణి ఏమిటో తనకు అర్థం కాదని, చూడటానికి బాగా ఉండి, పొట్టగట్రా లేకుండా నటనలో రాణిస్తే చాలు అని సలహా ఇచ్చారు. మరీ సన్నగా ఉండాలనుకోవడం అంత మంచిది కాదని ఈ బసంతి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X