హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దగ్గుబాటి మగాడా? రాజకుమారి

By Staff
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మరోమారు మండిపడ్డారు. పరుచూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. కారంచేడు సంఘటనల్లో గాయపడిన నన్నపనేని హైదరాబాద్‌ లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు.

కారంచేడు సంఘటనలో తనకు, గన్‌ మన్‌ కు గాయా లు తగిలినపుడు గన్‌ మన్‌ రక్తం తాను పూసుకుని డ్రామాలు చేస్తున్నట్లు దగ్గుబాటి ఆరోపిస్తున్నారని చెబుతూ.."అసలు ఆ మనిషికి మెంటలా" అన్నారు. వెంటనే అతణ్ని అరెస్టు చేయకుంటే ఆస్పత్రి నుంచి విడుదలైన తర్వాత పోరాడతానన్నారు. దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ తనను ఆడదా అని ప్రగల్భాలు పలికాడని, ఇపుడు నిజంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మగాడా అనాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X