వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీస్ హాస్టల్‌లో ర్యాగింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వైజాగ్ : ఎంవీపీలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యార్థినీల హాస్టల్‌లో విద్యార్థినులపై ర్యాగింగ్‌ జరిగింది. ఓ పక్క సర్కారు ర్యాగింగ్‌ దుష్ఫలితాన్ని విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించాలని చర్యలు తీసుకుంటుంటే ఉక్కు నగరంలో ఈ సంఘటన జరగటంపై అంతటా ఆందోళన చెందుతున్నారు. ఇక ఈసంఘటన పై బాధితులు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరు విద్యార్థినీలపై ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X