వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాక్సన్ పిల్లల తండ్రిని నేనే: ఆర్నాల్డ్

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లండన్: పాప్ రారాజు మైఖెల్ జాక్సన్ ఇద్దరు పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ ను తానే అని చర్మవ్యాధుల వైద్యుడు డాక్టర్ ఆర్నాల్డ్ క్లీన్ అంటున్నారు. గత పాతికేళ్లుగా ఆయన జాక్సన్ కు వైద్య సేవలు అందించారు. జాక్సన్ పిల్లలు 12 ఏళ్ల ప్రిన్స్, 11 ఏళ్ల పారిస్ ల సంరక్షణ బాధ్యతల కోసం అర్నాల్డ్ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై ఆయన తన న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. జాక్సన్ మాజీ భార్య దెబ్బీ రోవేకు తన ద్వారానే వారిద్దరు పుట్టారని రుజువు చేయగలనని అర్నాల్డ్ అంటున్నట్లు ఆయన సన్నిహిత మిత్రులు అంటున్నారు.

జాక్సన్ 1996లో రోవేను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో క్లీన్ రోవే బాస్ గా ఉన్నారు. ప్రిన్స్, పారిస్ ల పుట్టుకకు అర్నాల్డ్ రహస్యంగా రోవేకు స్పెర్న్ లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను క్లీన్ ఖండించలేదు. ప్రిన్స్, పారిస్ లతో పాటు జాక్సన్ చిన్న కుమారుడు బ్లాంకెట్ తాత్కాలిక సంకరక్షణ బాధ్యతలు జాక్సన్ తల్లి కాథరిన్ కు దక్కాయి. శాశ్వత కస్టడీ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X