వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండేళ్ల దాకా పెళ్లి లేదు: కరీనా

By Staff
|
Google Oneindia TeluguNews

Kareena Kapoor
ముంబై: బాలీవుడ్ ప్రేమ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పెళ్లిపై పత్రికలు చేస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కరీనా కపూర్ ఆ ఊహాగానాలకు సోమవారం రాత్రి తెర దించింది. పెళ్లి కూతురు ఆభరణాల ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె తన పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసింది. తమ పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని, ఇప్పుడైతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, మరో రెండేళ్ల దాకా పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని కరీనా కపూర్ తేల్చి చెప్పింది.

తాను అందమైన ముఖ్యంగా సంప్రదాయబద్దమైన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతానని ఆమె చెప్పింది. రత్నాలైనా వజ్రాలైనా మృదువుగా ఉండాలని ఆమె అన్నది. ఈ వార్త వినడానికి సైఫ్ కి తీరిక లేనట్లుంది. లప్ ఆజ్ కల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అతను తీరిక లేకుండా ఉన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X