• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆలయ వివాదంలో శిల్పా శెట్టి

By Staff
|

Shilpa Shetty
ముంబై: ముంబై బాలీవుడ్ బామ శిల్పా శెట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి కూడా ఆమె ఆలయ వివాదంలోనే ఇరుక్కున్నారు. శిల్పాశెట్టిపై ఒరిస్సాలోని సాఖీగోపాల్ ఆలయ అధికారులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయుధ రక్షకులతో, కెమెరా మెన్ తో, చెప్పులతో శిల్పా శెట్టి ఆలయంలోకి ప్రవేశించిందని వారు ఆరోపించారు. దేవుడికి నైవేద్యంగా వండిన ప్రసాదాన్ని దాంతో పారేయాల్సి వచ్చిందని వారన్నారు.

శిల్పా శెట్టిపై పూరి జిల్లాలోని సత్యబడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి మహేంద్ర దాస్ చెప్పారు. చెప్పులతో, కెమెరాలతో ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధమని, పూజారులు ఎంతగా చెప్పినా శిల్పా శెట్టి వినకుండా చెప్పులతో, కెమెరాలతో లోనికి ప్రవేశించారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X