వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మగధీర పైరసీ సిడీల పట్టివేత
రవి రెండు మూడు చోట్ల సీడీలు తయారు చేస్తున్నాడని సమాచారం అందడంతో తాము దాడులు నిర్వహించామని యాంటీ పైరసీ స్క్వాడ్ అధికారులు చెప్పారు. మగధీర సీడీలతో పాటు మరికొన్ని కొత్త సినిమాల సీడీలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మగధీర సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడంతో వారు పైరసీ సీడీల తయారీకి పూనుకున్నట్లు చెబుతున్నారు.
Comments
chiranjeevi చిరంజీవి prajarajyam కడప ram charan teja magadheera మగధీర nageswara rao నాగేశ్వరరావు రామ్ చరణ్ తేజా
Story first published: Wednesday, August 5, 2009, 10:48 [IST]