చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తర కొరియా కార్గో నౌక పట్టివేత

By Staff
|
Google Oneindia TeluguNews

'Suspicious' N Korean ship detained at Andaman Nicobar
పోర్ట్ బ్లెయిర్: భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఉత్తర కొరియా కార్గో నౌక ఎంవీ సాన్ ను భారత తీర ప్రాంత రక్షక దళం (కోస్ట్ గార్డ్) పట్టుకుంది. అనుమతి లేకుండా అండమాన్ దీవుల తీరంలో ఆ నౌక లంగర్ వేసింది. దాన్ని గమనించిన తీర రక్షక దళం ప్రశ్నిస్తున్న సమయంలో సాన్ సిబ్బంది పారిపోయేందుకు ప్రయత్నించింది. నౌకను రక్షక దళం స్వాధీనం చేసుకుని పోర్ట్ బ్లెయిర్ కు తరలించారు.

ఆ కార్గో నౌకలో ఉత్తర కొరియా నుంచి మధ్య ప్రాచ్యానికి పంచదారను రవాణా చేస్తున్నారు. నౌకకు చెందిన 39 మంది కొరియా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కోస్ట్ గార్డ్ తో పాటు రక్షణ శాఖ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X