వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూణేలో ఆరేళ్ల బాలికకు స్వైన్ ఫ్లూ

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
పూణే: పూణేలో ఆరేళ్ల బాలిక స్వైన్ ఫ్లూ వ్యాధికి గురైంది. ఆ బాలికను పూణేలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసియులో చేర్చారు. స్వైన్ ఫ్లూ వ్యాధితో పూణే గజగజ వణికిపోతోంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న డాక్టర్, ఫార్మసిస్టు ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఆరేళ్ల బాలికను ప్రైవేట్ క్లినిక్ నుంచి ప్రభుత్వాస్పత్రికి గత రాత్రి మార్చారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, వెంటిలేటర్ మీద ఉంచామని వైద్యులు శనివారం చెప్పారు.

స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో మరో ఇద్దరు కూడా ఆస్పత్రిలో చేరారు. నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. కాగా, పూణే కంటోన్మెంట్ బోర్టు తన పది పాఠశాలలను మూసేసింది. ముందు జాగ్రత్త చర్యకు పాఠశాలలను మూసేసింది. పలు కళాశాలల్లో ఈ వ్యాధి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X