అసెంబ్లీ: టిడిపి ఎమ్మెల్యేల ధర్నా

తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్ ను సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నిరసించారు. సస్పెన్షన్షన్ ను ఎత్తివేయాలని వారు కోరారు. టిడిపి సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సిపిఐ సభ్యుడు మల్లేష్ కోరారు. అయితే అందుకు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదు. అందుకు నిరసనగా సిపిఐ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని టిడిపి సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు.












Click it and Unblock the Notifications