బాలకృష్ణ పేరుతో తప్పుడు పాస్ పోర్టు
హైదరాబాదుకు ఉగ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో అనుమానం వచ్చి ఇఫ్తెకార్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను తప్పుడు పాస్ పోర్టు ద్వారా ఎందుకు ప్రయాణించాడనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇఫ్తెకార్ అహ్మద్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
rangareddy dist hyderabad హైదరాబాద్ balakrishna బాలకృష్ణ dubai శంషాబాద్ shamshabad hyderabad airport హైదరాబాద్ విమానాశ్రయం షార్జా
Story first published: Monday, August 17, 2009, 15:51 [IST]