వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రావణ్ కు అధికారిక చిక్కులు
రావణ చిత్రంలో బాలీవుడ్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. కేరళలోని అతిరిపల్లి జలపాతం వద్ద షూటింగ్ కోసం తెచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించడం వల్ల దాని మావటి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
Comments
bollywood బాలీవుడ్ న్యూఢిల్లీ aishwarya rai ఐశ్వర్యారాయ్ మణిరత్నం kerala కేరళ abhishek bachchan అభిషేక్ బచ్చన్
Story first published: Saturday, August 22, 2009, 11:49 [IST]