హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ గురించే ఆలోచిస్తా: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తాను అనుక్షణం రాజకీయాల గురించే ఆలోచిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన 55వ జన్మదినం సందర్భంగా ఆయన శనివారం వివిధ టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అన్ని పార్టీల శాసనసభ్యులు తనను అభిమానిస్తారని ఆయన చెప్ాపుర. జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన చెప్పారు. ప్రతిక్షణం తాను పార్టీ గురించే ఆలోచిస్తున్నానని ఆయన చెప్పారు.

రాజకీయంగా ప్రజలను దగ్గర కావడమే తన లక్ష్యమని, ప్రతి అడుగూ ఆలోచించి వేస్తానని ఆయన చెప్పారు. రాజకీయ జీవితం తనకు సంతృప్తినిస్తోందని ఆయన చెప్పారు. ఈ నెల 26వ తేదీకి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఏడాది అవుతుంది. ప్రజారాజ్యం పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X