వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను పిగ్ ను కాను: మనోజ్

By Staff
|
Google Oneindia TeluguNews

Farah Khan
ముంబై: తన సినిమా క్లర్క్ పై ఫర్హా ఖాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను పిగ్ ను కానని ఆయన అన్నారు. ఫర్హా విజయం సాధించవచ్చునని, అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఆమెకు ఉందని, అయితే తాము మాస్టర్స్ అయ్యామని అనుకుంటే పొరపాటని ఆయన అన్నారు.

తన హయాంలో పని చేసిన కొరియోగ్రాఫర్స్ పనిని చూడాలని ఆయన ఆమెకు సలహా ఇచ్చారు. కొరియోగ్రాఫీని ఉచ్చరించడం మొదట ఫర్హా నేర్చుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. అదే నేపథ్యాన్ని వాడుకుంటూ అవే షాట్స్ ను రిపీట్ చేయడం కొరియోగ్రఫీ అనిపించుకోదని ఆయన అన్నారు. పాట కథను ముందుకు నడిపించాలని, అది తెలియనప్పుడు కొరియోగ్రఫీ చేయకూడదని ఆయన అన్నారు. ఫర్హా చేసిన చిత్రాలను ఆయన హేళన చేశారు. మనోజ్ కుమార్ వ్యాఖ్యలపై మాట్లడడానికి ఫర్హా నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X