వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎడ్వర్డ్ కెన్నెడీ, అమెరికా సెనేటర్, ఒబామా

By Staff
|
Google Oneindia TeluguNews

Edward Kennedy
బోస్టన్: అమెరికా సెనేటర్ ఎడ్వర్డ్ కెన్నెడీ మసూచుసెట్స్ లోని హయానిస్ పోర్టులోని తన స్వగృహంలో కన్ను మూశారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. అమెరికా చరిత్రలోనే అతి దీర్ఘకాలం సెనేటర్ గా ఉన్న ఖ్యాతి ఆయనకు దక్కుతుంది. 2008 మే నుంచి ఆయన బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

ఆయన సోదరుడు జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన 1963లో హత్యకు గురయ్యాడు. మరో సోదరుడు రాబర్ట్ కెన్నెడీ 1968లో హత్యకు గురయ్యాడు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ కెన్నెడీ 1980లో సెనేటర్ గా ఎన్నికయ్యాడు. డెమొక్రటిక్ అభ్యర్థిగా జిమ్మీ కార్టర్ చేతిలో ఆయన అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X