అసెంబ్లీని తాకిన మిర్చి ఘాటు

బాధిత రైతులందరికీ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. వారికి బీమా సొమ్ము అందేలా చూస్తామని ఆయన చెప్పారు. రైతులందరికీ నష్టపరిహారం చెల్లించలేదని తెలుగుదేశం సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications