పాక్ లో దాడి: 50 మంది మృతి

ఆ దాడికి పాల్పడింది తామేనని తెహ్రీక్ - ఎ - తాలినబన్ తో సంబంధం ఉన్న మిలిటెంట్ గ్రూపునకు చెందిన అబ్దుల్లా ఆజం షాహిద్ బ్రిగేడ్ చెప్పుకున్నాడు. ఆత్మాహుతి దళ సభ్యుడు జరిపిన దాడిలో ఎక్కువగా పోలీసులే మరణించారు. ఉపవాస దీక్షను విరమించడానికి పోలీసులు ఒక చోటికి చేరిన సమయంలో ఆత్మాహుతి దళ సభ్యుడు దాడి చేశాడు.












Click it and Unblock the Notifications