వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్ తో లింక్ తెగింది: ఇస్రో

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrayaan-1
బెంగుళూర్: భారత్ కు చెందిన అంతరిక్ష నౌక చంద్రయాన్ - 1తో రేడియో కాంటాక్ట్ తెగిపోయినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున ఒంటిగంటన్నర సమయంలో ఈ లింక్ తెగిపోయినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రయాన్ నుంచి చివరి సారి శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత శనివారంనాడు 25 నిమిషాలకు సమాచారం అందినట్లు తెలిపింది.

అంతరిక్ష నౌక సబ్ సిస్టమ్స్ ను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. చంద్రయాన్ ను నిరుడు అక్టోబర్ 22వ తేదీన ప్రయోగించారు. శ్రీహరి కోట నుంచి దాన్ని ప్రయోగించారు. కక్ష్యలో అది 312 రోజులు పూర్తి చేసుకుంది. చంద్రుని చుట్టూ 3,400 భ్రమణాలు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X