చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజేంద్ర ప్రసాద్ పై రంభ ఉక్రోషం

By Staff
|
Google Oneindia TeluguNews

Rambha
చెన్నై: క్విక్ గన్ మురగన్ హీరో, ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ పై హీరోయిన్ రంభ గుర్రుగా ఉంది. క్విక్ గన్ మురగన్ సినిమాలో తన పాత్రపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో రంభ క్లబ్ డ్యాన్సర్ పాత్ర పోషించిందని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించాడు. దీనిపై సమయం వచ్చినప్పుడు తాను మాట్లాడుతానని రంభ చెప్పింది.

తనపై ఇద్దరు మహిళా నటులు దుష్ప్రచారం చేశారని ఆమె చెప్పుకుంది. తాను ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు ప్రచారం చేశారని ఆమె చెప్పింది. తాను ఆహారం కలుషితమై అస్పత్రి పాలు కావడంతో తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడి అస్పత్రిలో చేరినట్లు వారు తప్పుడు ప్రచారం సాగించారని ఆమె విమర్శించింది. ఈ విషయంపై తాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చిరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X