హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోతట్టు ప్రాంతాలు జలమయం

By Staff
|
Google Oneindia TeluguNews

Heavy Rains
హైదరాబాద్: భారీ వర్షానికి హైదరాబాద్ చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ఖైరతాబాద్, పంజగుట్ట, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం, అమీర్ పేట, ఇందిరా నగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు చాలా చోట్ల భయాందోళనలతో భవనాలపైకి చేరుకున్నారు. నాగమయ్య కుంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు.

ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున హైదరాబాదులో కుండపోతగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మరణించాడు. కొద్దిపాటి వర్షం పడినా హైదరాబాద్ జన జీవనం అస్తవ్యస్తం కావడం ఇటీవలి కాలంలో పరిపాటి అయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిపడా లేకపోవడం దీనికి ఓ కారణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X