వైయస్ మగాడా: చంద్రబాబు

కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య రాజశేఖర రెడ్డిని చీడపురుగుగా వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆ రోశయ్యనే రాజశేఖర రెడ్డిని నెత్తికి ఎత్తుకుంటున్నారని ఆయన అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న తమ పార్టీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి తాను ఎంతో చేశానని ఆయన చెప్పాుర. తాము పోరాటం చేయడం వల్లనే శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిందని ఆయన అన్నారు. తన కుమారుడు లోకేష్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడని, అతను వ్యాపారం చేసుకుంటున్నాడని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications