వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గే సెక్స్ అనుమతికే కేంద్రం మొగ్గు

By Staff
|
Google Oneindia TeluguNews

Gay
న్యూఢిల్లీ: గే సెక్స్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పునకు పచ్చజెండా ఊపుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆ విషయం తెలియజేసే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గే సెక్స్ కు చట్టబద్దత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఆ మేరకు తాను తయారు చేసిన నోట్ ను హోం మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గం ముందు పెట్టే అవకాశం ఉంది.

ఆ నోట్ లో ముగ్గురు కేంద్ర మంత్రుల అభిప్రాయాలున్నాయి. కేంద్ర హోం మంత్రి పి చిదంబరం, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాగ్, న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రెండు సార్లు సమావేశమై గే సెక్స్ పై ప్రభుత్వ విధానాన్ని ఖరారు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టేను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గే సెక్స్ పై ప్రభుత్వం తన విధానాన్ని తెలియజేయాల్సి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X