• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ కు మద్దతుగా జానా లేఖ

By Staff
|

Jana Reddy
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు కె. జానారెడ్డి జగన్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి ఒక లేఖ రాశారు. తొలుత ఆయన జగన్ అభ్యర్థిత్వానికి కొంత విముఖత వ్యక్తం చేసినట్లు వార్తుల వచ్చాయి.

మరో సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కూడా జగన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఆయన కూడా జగన్ కు మద్దతు తెలుపుతూ పార్టీ అధిష్ఠాన వర్గానికి లేఖ రాశారు. ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క జెసి దివాకర్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆయన కలిసిన వెంటనే దివాకర్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. మెజారిటీ శాసనసభ్యులు జగన్ కు మద్దతిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X