కుటుంబ వారసత్వం వద్దు: బాబు

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంత ప్రాధాన్యం ఉందో, తెలంగాణ విమోచన జరిగిన సెప్టెంబర్ 17వ తేదీకి కూడా అంతే ప్రాధాన్యం ఉందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే తాము ఆ ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నమనేని రాజేశ్వర రావు కూడా ప్రసంగించారు.












Click it and Unblock the Notifications