• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత విద్యార్థులకు రుడ్ హెచ్చరిక

By Staff
|

Kevin Rudd
సిడ్నీ: చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రుడ్ భారత విద్యార్థులను హెచ్చరించారు. తమపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని రచయిత, సామాజిక కార్యకర్త ఫరూఖ్ దోండీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రుడ్ గురువారం ఆ హెచ్చరిక చేశారు. ఆస్ట్రేలియా చట్టానికి కట్టుబడి ఉండే దేశమని ఆయన అన్నారు. చట్టాలను అందరూ గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదనే తాను ఇస్తున్న సందేశమని ఆయన అన్నారు. ఇటీవల నలుగురు భారతీయులపై దాడి జరిగిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో పరిస్థితి మళ్లీ విషమించిందనే అభిప్రాయం బలపడడం మొదలైంది. భారత విద్యార్థుల సంక్షేమాన్ని చూస్తామని కాన్ బెర్రా భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణకు హామీ ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X