వారు కొత్తగా రాలేదు: కెవిపి

తనను కలిసిన మంత్రులు తన ఇంటికి రావడం కొత్తేమీ కాదని కెవిపి మీడియా ప్రతినిధులతో అన్నారు. రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అన్నారు. రఘువీరా రెడ్డి తనకు 35 ఏళ్లుగా తెలుసునని ఆయన చెప్పారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా కెవిపితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications