వారు కొత్తగా రాలేదు: కెవిపి
తనను కలిసిన మంత్రులు తన ఇంటికి రావడం కొత్తేమీ కాదని కెవిపి మీడియా ప్రతినిధులతో అన్నారు. రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అన్నారు. రఘువీరా రెడ్డి తనకు 35 ఏళ్లుగా తెలుసునని ఆయన చెప్పారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా కెవిపితో భేటీ అయ్యారు.
Comments
hyderabad హైదరాబాద్ congress raghuveera reddy కాంగ్రెసు రఘువీరా రెడ్డి kvp ramachandar rao vatti vasanth kumar కెవిపి రామచంద్ర రావు వట్టి వసంతకుమార్
Story first published: Thursday, September 17, 2009, 17:04 [IST]