మాంద్యం ప్రభావం తక్కువే: సిఎం

ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, రాష్ట్ర మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నాయని ఆయన అన్నారు. ఈ మాంద్యం ఎంత కాలం కొనసాగుతుందో కూడా చెప్పలేని స్థితి ఉందని ఆయన అన్నారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతోందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గే పరిస్థితి లేదని, వచ్చే ఏడాది వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications