వైయస్ జగనే సిఎం: రాయపాటి

వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి దిగ్భ్రాంతికి లోనై సంభవించిన మరణాలను సహజ మరణాలుగా జాతీయ మీడియా చిత్రీకరించడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానుల ఆత్మహత్యలను సహజ మరణాలుగా జాతీయ మీడియా చిత్రీకరించడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా అన్నారు. మీడియా ఏమి రాసినా వైయస్ మరణంతో రాష్ట్ర ప్రజల గుండెలు పగిలాయనేది వాస్తవమని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications