ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు స్టేషన్ లో మహిళ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Police
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు రెండు పట్టణం పోలీసు స్టేషన్ లో విజయ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఓ యువతి అదృశ్యం కేసులో నిందితురాలిగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే అవమానాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఆమె మృతదేహాన్ని మైత్రీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. మెడకు ఉరేసుకుని ఆమె మరణించింది.

కాగా, పోలీసు ఉన్నతాధికారులు దీన్నిలాకప్ డెత్ గానే పరిగణిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణను, కానిస్టేబుళ్లు సాంబశివరావు, రాజయ్యలను సస్పెండ్ చేశారు. మరి కొంత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సంఘటనపై మెజీస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X