చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేహపై ఆకతాయి దుష్ప్రవర్తన

By Sridhar L
|
Google Oneindia TeluguNews

Sneha
చెన్నై: హీరోయిన్ స్నేహకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఓ నగల దుకాణం వార్షికోత్సవానికి హాజరైన ఆమెకు ఒక అకతాయి నుంచి ఈ అనుభవం ఎదురైంది. స్నేహ గురువారం నాడు నగల దుకాణం వార్షికోత్సవానికి వచ్చారు. దాంతో ఆమెను చూడడానికి పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. ఆమె అభిమానుల మధ్య చిక్కుకుపోయింది.

అభిమానుల మధ్య చిక్కుకుపోయిన స్నేహ నడుముపై ఓ వ్యక్తి చేయి వేశాడు. ఆమెకు కోపం వచ్చి ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విచారణలో ఆ వ్యక్తి ఓ సంస్థకు చెందిన మేనేజర్ సురేష్ కుమార్ (34) గా తేలింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X