వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా బ్యారేజ్ కు రికార్డు స్థాయి నీరు
కృష్ణా బ్యారేజ్ వద్ద పది అడుగుల మేర నీరు నిల్వ ఉంటుందని అంచనా. అయితే ఇప్పుడు 12 అడుగుల మేర నీరు చేరే అవకాశం ఉంది. అడుగు, అడుగున్నర నీటి నిల్వ పెరుగుతోంది. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా బ్యారేజ్ కు పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా బ్యారేజ్ కు 11 లక్షల క్యూసెక్కుల నీరు చేరితే 110 లంక గ్రామాలు నీట మునిగిపోతాయి. ఈ ప్రమాదాన్ని గమనించి అధికారులు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Comments
గుంటూరు విజయవాడ guntur dist nagarjuna sagar నాగార్జున సాగర్ rains వర్షాలు వరద బాధితులు flood victims
Story first published: Monday, October 5, 2009, 9:39 [IST]