వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Barack Obama
ఓస్లా: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2009కి గాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు దక్కింది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి కృషి చేస్తూ ప్రపంచ శాంతి కోసం పనిచేసినందుకు గాను ఒబామాకు ఈ బహుమతి లభించింది. ఈ అవార్డు కోసం 205 మంది పోటీ పడ్డారు. ఈ పోటీలో ఒబామా ముందున్నారు.

అమెరికా అత్యున్నత పదవిని అధిష్ఠించిన తొలి ఆఫ్రికన్ - అమెరికన్ ఒబామా నిరాయుధీకరణకు పిలుపునిచ్చారు. ఆగిపోయిన మధ్య ప్రాచ్య శాంతి చర్చల పునరుద్ధరణకు కృషి చేశారు. జనవరిలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది లోగానే అసాధారణమైన అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ దౌత్య కృషి చేసినందుకు ప్రశంసలు అందుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X