వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హఫీజ్ సయీద్ పై కేసు డిస్మిస్

ముంబై దాడుల కేసులో సయీద్ ప్రధాన సూత్రధారి అని భారత్ వాదిస్తున్నప్పటికీ అతనిపై పాకిస్తాన్ చిన్నపాటి ఆరోపణలు మాత్రమే చేసింది. నిషేధ సంస్థ అయిన జమాత్ ఉద్ దావాకు నిధులు సేకరిస్తున్నాడని, జిహాద్ కు ప్రజలను పురికొల్పడానికి లౌడ్ స్పీకర్లను వాడుతున్నాడని ఆరోపించింది. సయీద్ పై కేసులను వ్యతిరేకిస్తూ అతని తరఫు న్యాయవాది ఎకె దోగార్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.